వరంగల్ స్థానానికి మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ప్రధాన పార్టీల వారీగా చూస్తే తెరాస నుంచి పసునూరి దయాకర్, కాంగ్రెస్ తరఫున దొమ్మాటి సాంబయ్య, భాజపా నుంచి చింతా సాంబమూర్తి పోటీలో ఉన్నారు.
వరంగల్ లోక్సభ బరిలో 15 మంది అభ్యర్థులు - 2019 loksabha
వరంగల్ లోక్సభ బరిలో 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకున్నారు.
ప్రధాన పార్టీ అభ్యర్థులు