తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రేమ విఫలం... టెన్త్​ విద్యార్థి ఆత్మహత్యాయత్నం - ghanapuram

ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోలేదని ఓ విద్యార్థి తరగతి గదిలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉన్నందున వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

అమ్మాయి ఒప్పుకోలేదని విద్యార్థి ఆత్మహత్యాయత్నం

By

Published : Jun 27, 2019, 3:20 PM IST

Updated : Jun 27, 2019, 5:48 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్​లో గడ్డం జశ్వంత్​ అనే 10వ తరగతి విద్యార్థి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అదే గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు జశ్వంత్​. తను ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోలేదని తరగతి గదిలోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉడటం వల్ల వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

అమ్మాయి ఒప్పుకోలేదని విద్యార్థి ఆత్మహత్యాయత్నం
Last Updated : Jun 27, 2019, 5:48 PM IST

ABOUT THE AUTHOR

...view details