హైదరాబాద్ ఎన్పీడీసీఎల్ విద్యుత్ భవన్ ధర్నాకు బయలుదేరిన విద్యుత్ ఉద్యోగులను జనగామలోని ప్రధాన చౌరస్తా వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీ-సెఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు ఉద్యోగులు బయలుదేరారు. ఎన్నికల ప్రచారంలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట మార్చడాని, తమకు న్యాయం చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.
'న్యాయం చేసే వరకు ఆందోళనలు చేస్తాం' - విద్యుత్ ఉద్యోగుల అరెస్ట్
విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీ-సెఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు బయలుదేరిన ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు.
!['న్యాయం చేసే వరకు ఆందోళనలు చేస్తాం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4775292-thumbnail-3x2-ppp.jpg)
VIDHYUTH EMPLOYEES ARREST IN JANAGON