తెలంగాణ

telangana

ETV Bharat / state

హ్యాకింగ్​: బ్యాంక్​ ఖాతాల నుంచి రూ. 98000 మాయం - hacking

జనగామ జిల్లా కొడకండ్ల స్టేట్​ బ్యాంక్​లో నలుగురి ఖాతాలను హ్యాక్​ చేసి సుమారు రూ.98,000 చోరీ చేశారు. దిల్లీ, కలకతా, కర్ణాటక నుంచి నగదు చోరీ జరిగినట్లు బ్యాంగ్​ మేనేజర్​ తెలిపారు.

హ్యాకింగ్​: బ్యాంక్​ ఖాతాల నుంచి రూ. 98000 మాయం

By

Published : May 4, 2019, 3:28 PM IST

జనగామ జిల్లా కొడకండ్ల స్టేట్​ బ్యాంక్​లో నలుగురు ఖాతాదారుల అకౌంట్ల నుంచి రూ.98,000 నగదు చోరి అయింది. ఆందోళనకు గురైన ఖాతాదారులు బ్యాంక్​కు వెళ్లి ఆరాతీశారు. ఖాతాలు హ్యాంకింగ్​ గురయ్యాయని, సైబర్​ క్రైం పోలీసులకు సంప్రదించాలని బ్యాంక్​ మేనేజర్​ రవీంద్రనాథ్​ రెడ్డి సూచించారు. ప్రైవేట్​ అప్లికేషన్లకు డాటా అనుమతి ఇవ్వడం వల్లనే హ్యాకింగ్​కు గురైనట్లు తెలిపారు. దిల్లీ, కలకతా, కర్ణాటక నుంచి నగదు విత్​డ్రా చేసినట్లు తెలిపారు.

హ్యాకింగ్​: బ్యాంక్​ ఖాతాల నుంచి రూ. 98000 మాయం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details