జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల సర్పంచ్ పద్మ భాస్కర్ కరోనా బాధితుల కోసం సీఎం సహాయనిధికి విరాళమిచ్చింది. ఈ మేరకు రూ. 50 చెక్కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అందజేశారు.
సర్పంచ్ ఔదార్యం... కరోనాకు సాయం - Sarpanch donation
కరోనా బాధితుల కోసం ఓ గ్రామ సర్పంచ్ 50 వేల రూపాయలు విరాళం అందించారు. సీఎం సహాయనిధికి అందించాలంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చెక్కు ఇచ్చారు.
సర్పంచ్ ఔదార్యం... కరోనాకు సాయం