తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్రిక్తతల నడుమ కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల అరెస్ట్​లు - ఆర్టీసీ కార్మికుల అరెస్ట్​లు

విధుల్లోకి చేరడానికి వచ్చిన ఆర్టీసీ కార్మికులను జనగామ డిపో వద్ద  పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

rtc_employees_arrest_at_jangaon
ఉద్రిక్తతల నడుమ కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల అరెస్ట్​లు

By

Published : Nov 26, 2019, 1:53 PM IST

జనగామ ఆర్టీసి డిపో వద్ద విధుల్లో చేరడానికి వచ్చిన ఆర్టీసి కార్మికులను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. విధుల్లోకి చేర్చుకోవాలంటూ డిపో ఎదుట నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసి ఓ ఫంక్షన్ హాల్​లో నిర్బంధించారు.

ఉద్రిక్తతల నడుమ కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల అరెస్ట్​లు

ABOUT THE AUTHOR

...view details