యాదాద్రి జిల్లా అమ్మనబోలు గ్రామనికి చెందిన 34 సంవత్సరాల చంద్రకళ అనే మహిళ గత 15 రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. గమనించిన కుటుంబసభ్యులు జనగామలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో చేర్చారు. ఆమెకి వైద్యులు పరీక్షలు నిర్వహించి 8కిలోల కణతి(గడ్డ) ఉందని గుర్తించారు. డాక్టర్ రాజమౌళి ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించి కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.
జనగామలో అరుదైన శస్త్రచికిత్స... 8కిలోల కణితి తొలగింపు - Rarelly Operation in Janagama District
ఓ మహిళ కడుపులో నుంచి 8కిలోల కణితిని అరుదైన శాస్త్రచికిత్స ద్వారా జనగామ జిల్లా వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వెద్యులు వెల్లడించారు.

జనగామలో అరుదైన శస్త్రచికిత్స... 8కిలోల కణితి తొలగింపు
జనగామలో అరుదైన శస్త్రచికిత్స... 8కిలోల కణితి తొలగింపు
ఇవీ చూడండి: 'సోషల్' వివరాలు ఇస్తేనే అమెరికా వీసా