తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టీసీ ఛార్జీల పెంపులో రాజకీయం కోణం' - ముఖ్యమంత్రి కేసీఆర్​పై ొన్నాల ఫైర్

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పొన్నాల లక్ష్మయ్య నిరసన వ్యక్తం చేశారు.

Ponnala laxmaiah fire on cm kcr
ఛార్జీల పెంపులో రాజకీయం కోణం

By

Published : Dec 2, 2019, 10:19 PM IST

ఆర్టీసీ ఛార్జీల పెంపులో దోపిడీ కోణం దాగి ఉందని.. రాష్ట్రంలో కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనను గుర్తుచేస్తోందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

మాట మార్చే కేసీఆర్​లాంటి మూర్ఖపు ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని... పొన్నాల ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధికోసమే ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో చర్చలు జరిపారని ఆరోపించారు.

ఛార్జీల పెంపులో రాజకీయం కోణం

ఇవీచూడండి: 'దోషులకు ఉరి శిక్షతోనే 'దిశ'కు న్యాయం'

ABOUT THE AUTHOR

...view details