భువనగిరి పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సుమారు 70 శాతం ఓట్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గంలో అక్కడక్కడా ఈవీఎంల సమస్యలు తలెత్తినా.. ఓటింగ్‌పై ప్రభావం చూపలేదు. నియోజకవర్గంలో ఓటింగ్ సరళిపై వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు...
భువనగిరి పార్లమెంట్ పరిధిలో ముగిసిన పోలింగ్ - parliment elections
భువనగిరి పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి.
భువనగిరి పార్లమెంట్ పరిధిలో ముగిసిన పోలింగ్