తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టరేట్​ ఎదుట పంచాయతీ కార్యదర్శుల ఆందోళన - panchayat karyadarshi ryali in janagaon

నాగర్​కర్నూలు జిల్లాలో పంచాయతీ కార్యదర్శి స్రవంతి మృతి పట్ల జనగామ జిల్లా పంచాయతీ కార్యదర్శులు కలెక్టరేట్​ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

కలెక్టరేట్​ ఎదుట పంచాయతీ కార్యదర్శుల ఆందోళన

By

Published : Sep 16, 2019, 10:29 AM IST

జనగామ కలెక్టరేట్​ వరకు పంచాయతీ కార్యదర్శులు ర్యాలీ నిర్వహించారు. పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న నాగర్​కర్నూలు పంచాయతీ కార్యదర్శి మృతిపట్ల నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ కార్యదర్శుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్​ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్​ చేశారు. అనంతరం కలెక్టర్​కు వినతిపత్రాన్ని అందజేశారు.

కలెక్టరేట్​ ఎదుట పంచాయతీ కార్యదర్శుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details