తెలంగాణ

telangana

ETV Bharat / state

పేకాట స్థావరంపై దాడి... ఎనిమిది మంది అరెస్ట్‌ - ఎనిమిది మంది పేకాట రాయుళ్లును అరెస్టు చేసిన నర్మెట్ట పోలీసులు

పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని నర్మెట్ట పోలీసులు అరెస్టు చేశారు. నర్మెట్ట మండలం హన్మంతపూర్ గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది.

narmetta police arrested cards players at hanmantapur janagam
పేకాట స్థావరంపై దాడి... ఎనిమిది మంది అరెస్ట్‌

By

Published : Apr 30, 2020, 9:27 AM IST

జనగామ జిల్లా నర్మెట్ట మండలం హన్మంతపూర్ గ్రామ శివారులో ఎనిమిది మంది పేకాట రాయుళ్లను నర్మెట్ట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.44వేల స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. లాక్‌డౌన్ కాలంలో ఎవరూ గుంపులుగా ఉండకూడదని నర్మెట్ట సీఐ సంతోశ్‌ సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీలుకుంటామని హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details