తెలంగాణ

telangana

ETV Bharat / state

విలీనంపై వెంటనే ప్రకటన చేయండి: ఎంపీ కోమటిరెడ్డి - JANGAON RTC STRIKE UPDATE

జనగామలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. కార్మికుల బలిదానాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్​ చేశారు.

విలీనంపై వెంటనే ప్రకటన చేయండి: ఎంపీ కోమటిరెడ్డి

By

Published : Oct 15, 2019, 8:28 PM IST

జనగామలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు. కార్మికులకు కాంగ్రెస్​ పార్టీ అండగా ఉంటుందని.. ఎవరు బలిదానాలకు పాల్పడొద్దని కోరారు. నెల రోజుల ముందే కార్మికులు నోటీసులు ఇచ్చినా.. సర్కారు కాలయాపన చేసిందన్నారు. ఆర్టీసీ ఆస్తులను దోచుకోవడం కోసమే సీఎం కేసీఆర్​ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్​ చేశారు.

విలీనంపై వెంటనే ప్రకటన చేయండి: ఎంపీ కోమటిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details