మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి ఘనస్వాగతం పలికారు.
శ్రీ సోమేశ్వరాలయంలో మంత్రి ఎర్రబెల్లి పూజలు - latest news on Minister Errebelli dayakar rao visited Sri Someswara alayam in jangaon district
జనగామ జిల్లాలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సతీసమేతంగా పూజలు నిర్వహించారు.
![శ్రీ సోమేశ్వరాలయంలో మంత్రి ఎర్రబెల్లి పూజలు Minister Errebelli dayakar rao visited Sri Someswara alayam in jangaon district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6152954-177-6152954-1582278717935.jpg)
శ్రీ సోమేశ్వరాలయంలో మంత్రి ఎర్రబెల్లి పూజలు
పాలకుర్తి దేవస్థానాన్ని రూ.15 కోట్లతో అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆక్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేములవాడ, యాదాద్రి, పాలకుర్తి వంటి దేవస్థానాలకు ఎన్నో నిధులు కేటాయించి, అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు.
శ్రీ సోమేశ్వరాలయంలో మంత్రి ఎర్రబెల్లి పూజలు