జనగామ జిల్లా పాలకుర్తిలో రూ. కోటి పది లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు భూమి పూజ చేశారు. 15 రోజుల్లో సీసీ రోడ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
పలు అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి భూమిపూజ - minister errabelli visited janagaon district
జనగామ జిల్లా పాలకుర్తిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు భూమి పూజ చేశారు. ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధి కోసం కృషి చేయాలని మంత్రి సూచించారు.
![పలు అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి భూమిపూజ minister errabelli visited janagaon district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6348475-thumbnail-3x2-errabelli.jpg)
పలు అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి భూమిపూజ
సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీలకు అధిక నిధులు మంజూరు చేశారని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
పలు అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి భూమిపూజ
ఇదీ చదవండిః'మారుతీరావు ఎందుకు చనిపోయినట్లు..? ఆ లేఖ ఎవరిది?'