పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి మార్నింగ్ వాక్ - వరంగల్ జిల్లా వార్తలు
Minister Errabelli Mornnig Walk on the Streets of Palakurti: జనగామ జిల్లా పాలకుర్తి వీధుల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉదయం 5 గంటలకు మార్నింగ్ వాక్ చేశారు. తాను మొదట ఎమ్మెల్యే నుండి ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధిని చూసుకుంటూ సంతోషంతో, సగర్వంగా మార్నింగ్ వాక్ చేస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
Minister Errabelli Walked the Streets of Palakurti
Errabelli Dayakar Rao Morning Walk in Palakurti: తాను ఒక ఎమ్మెల్యే, రాష్ట్రానికి మంత్రి. బిజీ బిజీ లైఫ్.. అయినా నిరంతరం ప్రజల్లోనే సమయం గడుపుతున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో రోడ్డుపై, ప్రజల పలకరింపులతో మంత్రి ఉదయం 5 గంటలకు వీధుల్లో వాకింగ్ చేశారు. తాను మొదట ఎమ్మెల్యే నుంచి ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధిని చూసుకుంటూ సంతోషంతో, సగర్వంగా మార్నింగ్ వాక్ చేస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
ఇవీ చదవండి:
Last Updated : Jan 7, 2023, 12:45 PM IST