జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీని జనగామ డిపో బస్సు ఢీ కొట్టిన ఘటనలో... సికింద్రాబాద్ అడ్డగుట్టకు చెందిన తోడేటి యాదగిరి దుర్మరణం చెందాడు. అతని భార్య లక్ష్మీబాయికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని రఘునాథపల్లి ఎస్ఐ వేణుగోపాల్ తన వాహనంలో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. తాత్కాలిక డ్రైవర్ నరేష్... పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన బస్సు... వ్యక్తి మృతి - man died in road accident
జనగామ జిల్లా నిడిగొండ బ్రిడ్జి వద్ద... ద్విచక్రవాహనాన్ని, ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా... అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన బస్సు... వ్యక్తి మృతి