సీఎం కేసీఆర్కు రైతుల ఉసురు తగులుతుందని మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య శాపనార్థాలు పెట్టారు. జనగామ నియోజకవర్గంలోని అమ్మపురం, ఏడుపోచమ్మల వద్ద మినీ మేడారం సమ్మక్క- సారాలమ్మలను పొన్నాల దర్శించుకున్నారు.
'మేనిఫెస్టోలో పెట్టిన పథకాల అమలు చేయండి..' - jangaon district today news
రైతుల హక్కులను సీఎం కేసీఆర్ కలరాస్తున్నారని, రుణమాఫీ చెయ్యకపోవటం వల్ల వడ్డీలకు వడ్డీలు కడుతూ రైతన్నలు అరిగోసలు పడుతున్నారని మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.
'మేనిఫెస్టోలో పెట్టిన పథకాల అమలు చేయండి..'
వన దేవతల దయతో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేసేలా సీఎం బుద్దివచ్చేలా చూడాలని కోరుకున్నారు.
ఇదీ చూడండి :మేడారం జాతరలో కిడ్నాప్ ముఠాలు.. మీ పిల్లలు జాగ్రత్త..