కార్తీక మాసం చివరి శనివారం కావటం వల్ల దేవాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. జనగామ జిల్లా... చిల్పూర్లోని బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని ఘనంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు... - HEAVY FLOW OF DEVOTEES IN JANGON TEMPLES
జనగామ జిల్లాలోని పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చిల్పూర్లోని బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5153715-thumbnail-3x2-pppp.jpg)
HEAVY FLOW OF DEVOTEES IN JANGON TEMPLES
భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు...