తెలంగాణ

telangana

ETV Bharat / state

జనగామలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి - జనగామలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం సిద్దిపేట-సూర్యాపేట రహదారిపై ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని.. బొలెరో వాహనం ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

జనగామలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

By

Published : Nov 14, 2019, 11:35 PM IST

ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా... అతని కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలంలో సిద్దిపేట-సూర్యాపేట రహదారిపై వనపర్తి క్రాస్ వద్ద ప్రమాదం జరిగింది. దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లెకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు​ కాంటూరి రాజు ఘటనాస్థలిలోనే మృతిచెందాడు. అతని నాలుగేళ్ల కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని చికిత్స నిమిత్తం జనగామ ప్రధాన ఆస్పత్రికి తరలించారు.

జనగామలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details