తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసులకు ఫేస్​ మాస్కుల పంపిణీ - lockdown

జనగామ జిల్లా కేంద్రంలో పోలీసుల రక్షణ కొరకు భాజపా జిల్లా అధ్యక్షుడు ప్లాస్టిక్​ ఫేస్​ మాస్కులను ఏసీపీకి అందజేశారు. పోలీసులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

face masks distribution to police in jangaon district
పోలీసులకు ఫేస్​ మాస్కుల పంపిణీ

By

Published : May 3, 2020, 8:49 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో ప్రజలను బయటకు రాకుండా 42 రోజుల నుంచి పహారా కాస్తున్న పోలీసుల సేవలను మర్చిపోలేమని జనగామ జిల్లా భాజపా అధ్యక్షుడు దశమంత్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న పోలీసుల రక్షణ కొరకు ప్లాస్టిక్ ఫేస్​ మాస్కులను ఏసీపీ వినోద్​కు అందజేశారు. లాక్​డౌన్ సందర్భంగా పోలీసులు నిరంతరం పని చేస్తున్నారని... వారిని రక్షించుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని దశమంత్​రెడ్డి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details