మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి త్రుటిలో ప్రమాదం తప్పింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం పామునుర్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన స్టేజ్ పై ఉండగా అది ఒక్కసారిగా కుంగిపోయింది.
మాజీ ఉప ముఖ్యమంత్రి కడియంకు త్రుటిలో తప్పిన ప్రమాదం - Janagama District Latest News
మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ప్రమాదం తప్పింది. జనగామ జిల్లా పామునుర్లో కబడ్డీ పోటీల బహుమతి ప్రదానోత్సవంలో స్టేజ్ పై ఉండగా అది ఒక్కసారిగా కుంగిపోయింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి కడియంకు తప్పిన ప్రమాదం
వెంటనే గమనించిన నిర్వాహకులు కడియంను అక్కడి నుంచి దింపేశారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఓబులపూర్, చాగల్లు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఓబులపూర్ జట్టు విజేతగా నిలిచింది.
ఇదీ చూడండి:రేగా పిలుపుతో అటవీశాఖ అధికారులను అడ్డుకున్న ఆదివాసీలు