తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా: తెరాస అభ్యర్థి - Ennikala-pracharam in janagama

మొదటి విడత ఎన్నికల ప్రచార ముగింపునకు కొద్ది నిమిషాలే  మిగిలి ఉన్నాయి. ఈ నేఫథ్యంలో జనగామ జిల్లా అంకుశపూర్ గ్రామంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవాటానికి ఎంపీటీసీ అభ్యర్థి జార్జ్​రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ​

గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా: తెరాస అభ్యర్థి

By

Published : May 4, 2019, 4:30 PM IST

జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. అంకుశపూర్ గ్రామంలో తెరాస ఎంపీటీసీ అభ్యర్థి జార్జ్​రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details