నిడిగొండలో వైభవంగా దుర్గామాత ఉత్సవాలు - telangana latest news
నిడిగొండలో దుర్గామాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అంగరంగ వైభవంగా గ్రామస్థులు అమ్మవారి పండగను జరుపుకుంటున్నారు.
నిడిగొండలో వైభవంగా దుర్గామాత ఉత్సవాలు
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో దుర్గామాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి గ్రామప్రజలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. నేడు అమ్మవారికి బలిపూజలు చేయనున్నారు. బంధుగణంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.
- ఇదీ చూడండి: మహావిష్ణువు కొలువుండే ఐదు ప్రదేశాలేంటో తెలుసా?