ధనుర్మాస ఉత్సవాలు జనగామ జిల్లాలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చిల్పూర్ మండల కేంద్రంలోని బుగులు వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
మూడో రోజు ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు - ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు
ధనుర్మాస ఉత్సవాలు మూడో రోజు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాలలో భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.
మూడో రోజు ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు
మూడో రోజు స్వామి వారి జన్మ నక్షత్రం కావడంతో.. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామి వారికి పూజలు నిర్వహించారు. ధనుర్మాసానికి తోడు పెళ్లి ముహూర్తాలు ఉండడంతో దేవాలయాలలో రద్ది పెరిగింది.
ఇదీ చదవండి:'దర్యాప్తు పూర్తి కాకుండా.. ఎలా జోక్యం చేసుకోవాలి'