జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి కరోనా బారినపడ్డారు. ఓ వ్యక్తిని అపహరించి బెదిరించిన కేసులో ఆయన ఇప్పటికే అరెస్టయ్యారు. జైల్లో ఉన్న ఆయన జ్వరంతో బాధపడుతుండగా పరీక్షలు చేయించినట్లు జైలు సూపరింటెండెంట్ తెలిపారు. కరోనా పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు. చికిత్స నిమిత్తం ఆయనను ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి కరోనా పాజిటివ్ - జనగామ జిల్లా తాజా వార్తలు
ఓ వ్యక్తిని అపహరించి బెదిరించిన కేసులో అరెస్టయిన జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి... కరోనా బారిన పడ్డారు. చికిత్స నిమిత్తం ఆయనను ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు జైలు అధికారులు తెలిపారు.
డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి కరోనా పాజిటివ్