తెలంగాణ

telangana

ETV Bharat / state

కోమటిరెడ్డి విజయంపై జనగాంలో​ సంబురాలు - కోమటిరెడ్డి వెంకటరెడ్డి

భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి ఘన విజయం సాధించడంపై జనగాంలో కాంగ్రెస్​ కార్యకర్తలు టపాసులు కాలుస్తూ సంబురాలు జరుపుకున్నారు.

కోమటిరెడ్డి విజయంపై కాంగ్రెస్​ సంబురాలు

By

Published : May 24, 2019, 3:38 PM IST

కోమటిరెడ్డి విజయంపై కాంగ్రెస్​ సంబురాలు

భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించడంపై కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు జనగాం జిల్లా కేంద్రంలో సంబురాలు జరుపుకున్నాయి. మిఠాయిలు పంచుకుంటూ, టపాసులు కాలుస్తూ సందడి చేశారు. శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైనా కార్యకర్తలు వెనకడుగు వేయకుండా పనిచేశారని జిల్లా నాయకులు ఎర్రమల్ల సుధాకర్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details