తెలంగాణ

telangana

ETV Bharat / state

మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలి - ambedkar

మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని జనగామ జిల్లా నర్మెట్టలోని ఎమ్మార్పీఎస్​ నాయకులు ధర్నా చేపట్టారు. అంబేడ్కర్​ విగ్రహాన్ని అవమానించిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలి

By

Published : Apr 18, 2019, 8:20 AM IST

ధర్నా చేపట్టిన ఎమ్మార్పీఎస్​ నాయకులు

హైదరాబాద్ పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహం కూల్చిన ఘటనకు నిరసన చేపట్టిన మంద కృష్ణ మాదిగ అరెస్టును నిరసిస్తూ జనగామ జిల్లా నర్మెట్ట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్​ నాయకులు ధర్నా చేపట్టారు. వెంటనే మంద కృష్ణను విడుదల చేయాలని నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి అవమానం చేసిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details