జనగామ జిల్లా కేంద్రంలోని సీతాఫల్ మార్కెట్ మైదానంలో పురపాలక సంఘం, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 7వ రోజు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను అలంకరించి, నృత్యాలు చేశారు. వేడుకలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
'ఘనంగా వేపకాయల బతుకమ్మ సంబురాలు' - సీతాఫల్ మార్కెట్
జనగామ జిల్లా కేంద్రంలో 7వ రోజు వేపకాయల బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
'ఘనంగా వేపకాయల బతుకమ్మ సంబురాలు'