తెలంగాణ

telangana

ETV Bharat / state

రక్తదానం చేసిన యువతకు డీసీపీ అభినందనలు - రక్తదాన కార్యక్రమం

జనగామ జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో రెడ్​ క్రాస్​, లయన్స్​క్లబ్​ సంయుక్తంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

రక్తదానం చేసిన యువతకు డీసీపీ అభినందనలు

By

Published : Oct 17, 2019, 10:59 PM IST

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్​లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్, లయన్స్ క్లబ్​లు సంయుక్తంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంలో యువత పెద్దఎత్తున పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారని జనగామ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎంతో మంది జీవితాలను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

రక్తదానం చేసిన యువతకు డీసీపీ అభినందనలు

ABOUT THE AUTHOR

...view details