జనగామ జిల్లా రఘునాథ్‌పల్లి మండలం నిడిగొండలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చిన్న, పెద్ద తేడా లేకండా బతుకమ్మ పాటలు, కోలాట నృత్యాలతో సందడి చేస్తున్నారు. రోజంతా పడ్డ శ్రమను శ్రమజీవులు మరచిపోతూనే... బతుకమ్మ ఆట, పాటలతో భవిష్యత్ తరాలకు పండుగ విశిష్టతను తెలియజేస్తున్నారు.
అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు - BATHUKAMMA_CELEBRATIONS in janagama District
జనగామ జిల్లా నిడిగొండలో నాలుగువ రోజు బతుకమ్మ సంబురాలు అట్టహసంగా జరుపుకుంటున్నారు.

అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు