తెలంగాణ

telangana

ETV Bharat / state

జనగామ జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబురాలు - జనగామ జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

జనగామ జిల్లా యశ్వంతపూర్​లో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు బతుకమ్మ పండుగ జరుపుకున్నారు.

జనగామ జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

By

Published : Sep 30, 2019, 5:48 PM IST

జనగామ జిల్లా యశ్వంతపూర్ జనగామ ఫార్మసీ కలశాలలో బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరుపుకున్నారు. విద్యార్థులు సంప్రదాయం ఉట్టిపడేలా దుస్తులు ధరించి తీరొక్క పూలతో కళాశాలకు చేరుకున్నారు. అనంతరం రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి ఉపాధ్యాయులతో కలిసి ఆడిపాడారు. డీజే పాటలకు నృత్యాలు చేస్తూ తోటి స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపారు.

జనగామ జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

ABOUT THE AUTHOR

...view details