జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని బొత్తల పర్రె-బొంతగట్టునగరం గ్రామంలో మినీ సమ్మక్క జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న జాతరకు వచ్చే భక్తులకు నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
మినీ సమ్మక్క జాతరకు ఏర్పాట్లు పూర్తి - janama district news today
జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని బొత్తల పర్రె-బొంతగట్టునగరం గ్రామంలో మినీ సమ్మక్క జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మినీ సమ్మక్క జాతరకు ఏర్పాట్లు పూర్తి
భక్తుల ఆహ్లాదం కోసం జాయింట్ వీల్ లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు జాతర కమిటీ ఛైర్మన్ మోతీలాల్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి :మేడారం జాతరలో ఉచిత వైఫై..