అతి వేగంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన పోలీసులు జనగామ జిల్లాలోని హన్మకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై 3 నెలల క్రితం స్పీడ్ గన్స్ ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటుతో జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని డీసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మూడు నెలల్లోనే ప్రభుత్వానికి రూ. 4 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని చెప్పారు.
'స్పీడ్‌గన్స్‌తో ప్రమాదాలు చాలా వరకు తగ్గాయి' - latest news on dsp srinivas reddy
జనగామ జిల్లాలోని హన్మకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 3 నెలల క్రితం ఏర్పాటు చేసిన స్పీడ్ గన్స్‌తో ప్రమాదాలు చాలా వరకు తగ్గాయని డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
'స్పీడ్‌గన్స్‌తో ప్రమాదాలు చాలా వరకు తగ్గాయి
అధిక వేగంతో వాహనం నడిపితే జరిమానాలు విధిస్తున్నామని, వాహనదారులు సూచిక బోర్డులను తప్పకుండా పాటించి జరిమానాల బారిన పడకుండా ఉండాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి 'ప్లాస్టిక్‌పై వేటేద్దాం.. విస్తరాకుకే ఓటేద్దాం!'