పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు కాలి నడకన మెట్లు ఎక్కి గుట్ట మీదికి చేరుకున్నారు. అనంతరం సోమనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ భారీగా నిధులు కేటాయించారని మంత్రి తెలిపారు.
శంభో శంకర..! - wrangal
జనగామ జిల్లాలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.
శంభో శంకర..!
ఇవీ చూడండి:కొమురవెల్లిలో శివనామస్మరణ