తెలంగాణ

telangana

ETV Bharat / state

జనగామలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు - జనగామలో రిపబ్లిక్​ డే వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్​

జనగామ జిల్లా వ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని ధర్మకాంచ మినీ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా పాలనాధికారి నిఖిల... పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

జనగామలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
జనగామలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

By

Published : Jan 26, 2021, 3:21 PM IST

జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకాంచ మినీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కలెక్టర్​ నిఖిల... జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

మొబైల్​లో చూసి...

రఘునాథపల్లి మండలం ఖిలషాపూర్ సర్దార్ సర్వాయి పాపన్నకోటపై గణతంత్ర వేడుకలు నిర్వహించారు. తరిగొప్పుల మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో ఇంద్రసేనారెడ్డి పతాకావిష్కరణ చేశారు.

ఇదీ చూడండి:ఎల్లారెడ్డి పురపాలికలో జాతీయ జెండాకు అవమానం

ABOUT THE AUTHOR

...view details