జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండలో విషాదం చోటుచేసుకొంది. అలుకుంట గంగరాజు అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీఏ ఎల్ఎల్బీ చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కొలువు సాధించకపోవడం వల్ల మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకున్నాడు.
ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య - young man suicide in namilikonda village
జగిత్యాల జిల్లా నమిలికొండలో అలుకుంట గంగరాజు అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉన్నత విద్య అభ్యసించినా కొలువు సాధించకపోవడం వల్ల మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరివేసుకున్నాడు.
ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.