తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహిళలపై దాడులను సమాజం ప్రతిఘటించాలి' - ఎమ్మెల్యే విద్యాసాగర్​ రావు

మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను సమాజం ప్రతిఘటించాలని నినదిస్తూ జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

women safety ralley at korutla in jagtial district
మహిళలపై దాడులను సమాజం ప్రతిఘటించాలి

By

Published : Dec 17, 2019, 2:24 PM IST

Updated : Dec 17, 2019, 2:36 PM IST

మహిళలపై దాడులను సమాజం ప్రతిఘటించాలి

దిశ లాంటి ఘటనలు జరగకుండా చట్టాలను కఠినతరం చేయాలని జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. అంబేడ్కర్ పార్కు నుంచి జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చట్టాలను పటిష్ఠం చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు.

Last Updated : Dec 17, 2019, 2:36 PM IST

ABOUT THE AUTHOR

...view details