'పసుపు బోర్డు కోసం మోదీ, రాహుల్పై పోటీ చేద్దాం' - congress
రైతులు తనపై పోటీ చేసే కంటే ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలపై పోటీ చేస్తే పసుపు బోర్డు ఏర్పాటయ్యే అవకాశం ఉందని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత అన్నారు.
'పసుపు బోర్డు కోసం మోదీ, రాహుల్పై పోటీ చేద్దాం'
పసుపు బోర్డు ఏర్పాటు కోసం పార్లమెంట్లో గొంతెత్తిన ఏకైక సభ్యురాలిని తనేనని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత అన్నారు. రైతులు తనపై పోటీ చేసే కంటే ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై నామినేషన్లు వేస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందనితెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్, భాజపాలు తమకు నామమాత్ర పోటీనేనని అన్నారు.
ఇవీ చూడండి:'కొడంగల్లో చెల్లనిది.. లాల్బజార్లో చెల్లుతుందా?'