మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాడు మున్నాభాయ్ అనే ముస్లిం యువకుడు. జగిత్యాల జిల్లా రాయికల్లో శబరిమల వెళ్లే అయ్యప్ప దీక్షాపరులకు మున్నాభాయ్ ఖర్చుల నిమిత్తం దక్షిణ, పాలు, పండ్లు సమర్పించారు. దీక్షా పరులతో కలిసి అయ్యప్ప ఆలయంలో పూజలో పాల్గొన్నాడు. మనమంతా ఒకటే అని ఆ యువకుడు దీక్షాపరులతో పేర్కొన్నాడు.
మనమంతా ఒకటే.. ముస్లిం యువకుడి మతసామరస్యం