తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్ స్తంభం విరిగి.. ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు

జగిత్యాల ధరూర్ క్యాంపు సమీపంలో ఊహించని రీతిలో ప్రమాదం జరిగింది. విద్యుత్ లైన్ల పనులు చేస్తుండగా స్తంభం విరిగిపడి ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

The pillar broke and two sustained serious injuries
స్తంభం విరిగిపడి ఇద్దరికి తీవ్ర గాయాలయాలు

By

Published : Jan 28, 2021, 4:45 PM IST

జగిత్యాల ధరూర్ క్యాంపు సమీపంలో విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేస్తుండగా స్తంభం విరిగిపడింది. దానిపై పని చేస్తున్న ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.

వారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్తంభాలు నాణ్యతగా లేక పోవడంతో ప్రమాదం జరిగినట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చూడండి:నడిరోడ్డుపైనే లంచం తీసుకున్న ఏఈ.. అరెస్టు చేసిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details