తెలంగాణ

telangana

ETV Bharat / state

ద్విచక్రవాహనంపై వెళ్తుండగా విద్యుదాఘాతం: ఇద్దరు మృతి - two men died

విద్యుదాఘాతానికి ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లిలో జరిగింది. చెరువు సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకంది.

విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల దుర్మరణం

By

Published : Sep 30, 2019, 11:54 PM IST

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మ్యాకవెంకాయపల్లి చెరువు సమీపంలో ద్విచక్రవాహనంపై ఇద్దరు యువకులు వెళ్తుండగా... కింద పడి ఉన్న విద్యుత్‌ తీగలు తగిలి పిట్టల విద్యాకర్‌, కొలిపాక తిరుపతి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details