జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కార్మికులు డిపో వద్దకు చేరుకొని... తమను విధుల్లో చేర్చుకోవాలంటూ నిరసన తెలిపారు. అనంతరం డిపో మేనేజర్ జగదీశ్వర్‌కు వినతి పత్రాలు అందజేశారు. 52 రోజులుగా సమ్మె చేసి... విరమించినప్పటికీ ప్రభుత్వం తమను విధుల్లోకి చేర్చుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే విధుల్లో చేర్చుకుంటామని డిపో మేనేజర్ చెప్పడంతో కార్మికులు వెనుతిరిగారు.
డిపో మేనేజర్‌కు వినతి పత్రాలు అందజేసిన కార్మికులు
జగిత్యాల జిల్లా కేంద్రంలో తమను విధుల్లోకి చేర్చుకోవాలంటూ ఆర్టీసీ కార్మికులు డిపో వద్ద ధర్నా చేశారు.
డిపో మేనేజర్‌కు వినతి పత్రాలు అందజేసిన కార్మికులు
Last Updated : Nov 27, 2019, 11:49 AM IST