తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ ఇంటిని ముట్టడించిన కార్మికులు - ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ ఇంటిని ముట్టడించిన కార్మికులు

జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ ఇంటిని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ ఇంటిని ముట్టడించిన కార్మికులు

By

Published : Nov 11, 2019, 7:07 PM IST

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్​కుమార్​ నివాసాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. ఇంటి ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం చర్చలు జరిపి తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్​ చేశారు.

ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ ఇంటిని ముట్టడించిన కార్మికులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details