ఆర్టీసీ కార్మికుల సమ్మె 28వ రోజుకు చేరింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఆర్టీసీ డిపో ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు ప్రతిరోజు ఆందోళనలు చేపడుతున్నారు.
మెట్‌పల్లి డిపో ఎదుట కార్మికుల ఆందోళన - TSRTC STRIKE LATEST NEWS
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి బస్సు డిపో గేటు ముందు కార్మికులు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 28వ రోజుకు చేరింది.
![మెట్‌పల్లి డిపో ఎదుట కార్మికుల ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4927948-60-4927948-1572595915013.jpg)
మెట్‌పల్లి డిపో ఎదుట కార్మికుల ఆందోళన
ఇవాళ డిపో గేటు ముందు నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మె విరమింపజేయాలని కార్మికులు కోరుతున్నారు.
మెట్‌పల్లి డిపో ఎదుట కార్మికుల ఆందోళన
ఇదీ చూడండి: 'నా పేరు మధ్యప్రదేశ్.. నా కొడుకు పేరు భోపాల్'