తెలంగాణ

telangana

ETV Bharat / state

పుష్పాలిస్తూ ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన - ఆర్టీసీ కార్మికుల నిరసన 16వ రోజు లేటెస్ట్

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జగిత్యాల జిల్లాలోని ఆర్టీసీ కార్మికులు ప్రయాణికులకు పూలు ఇస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు.

పుష్పాలిస్తూ ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన

By

Published : Oct 20, 2019, 4:23 PM IST

జగిత్యాల జిల్లాకేంద్రంలో ఆర్టీసీ కార్మికులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. 16వ రోజు సమ్మెలో భాగంగా ప్రయాణికులకు పుష్పాలు ఇస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శనివారం జరిగిన రాష్ట్ర బంద్​కు సహకరించినందుకు ప్రయాణికులకు కృతజ్ఞతలు తెలిపారు. 15 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

పుష్పాలిస్తూ ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన

ABOUT THE AUTHOR

...view details