జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా... పోలీసు పహారాలో బస్సులు నడిపిస్తున్నారు. ప్రైవేటు బస్సులతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. డిపో పరిధిలో 60 బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రైవేటు సిబ్బందితో ప్రజల సౌకర్యార్థం పోలీసు బందోబస్తుతో పాఠశాలల బస్సులను కూడా నడిపిస్తున్నారు.
పోలీసు బందోబస్తు మధ్య ప్రయాణం - police security
జగిత్యాల జిల్లా మెట్పల్లి డిపో యాజమాన్యం పోలీసుల సహకారంతో... ప్రైవేటు సిబ్బందిని నియమించుకొని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు.
పోలీసు బందోబస్తు మధ్య ప్రయాణం