కవితను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్న తెరాస నాయకులు
జగిత్యాలలో తెరాస ఎన్నికల ప్రచారం - ఎన్నికల ప్రచారం
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. జగిత్యాలలో తెరాస నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

తెరాస ప్రచారం
ఇదీ చదవండి :10వేల మందితో ఉత్తమ్ టెలీకాన్ఫరెన్స్