ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించిన లెక్కింపు పర్యవేక్షకులు, సహాయ పర్యవేక్షకులకు జగిత్యాల జిల్లా ధర్మపురి మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓట్లను లెక్కించినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులను అధికారులు వివరించారు. ధర్మపురి, బుగ్గారం మండలాలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ రిటర్నింగ్ అధికారులు ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు.
ప్రాదేశిక ఎన్నికల లెక్కింపు అధికారులకు శిక్షణ - jagityal
జగిత్యాల జిల్లా ధర్మపురి మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
![ప్రాదేశిక ఎన్నికల లెక్కింపు అధికారులకు శిక్షణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3345193-thumbnail-3x2-vysh.jpg)
లెక్కింపు అధికారులకు శిక్షణ