జగిత్యాల జిల్లా సోమన్‌పల్లి గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. ముగ్గురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. లచ్చన్న, ఆభిలాష్, కొమురయ్యలు కుక్కల దాడిలో గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గ్రామంలో కుక్కల బెదడ తీవ్రమైందని, వాటి నుంచి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.
పిచ్చి కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు - పిచ్చి కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు
జగిత్యాల జిల్లా సోమన్‌పల్లిలో పిచ్చి కుక్కల దాడిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని గ్రామస్థులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

పిచ్చి కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు
పిచ్చి కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు