తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టపగలే చోరీలు... ముగ్గురి అరెస్ట్ - latest news on Three arrested for theft

జగిత్యాల జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Three arrested for theft
చోరీలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు

By

Published : Jan 21, 2020, 10:36 AM IST

జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో పట్టపగలే చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను జగిత్యాల పట్టణ, సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.40 వేల విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలు, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ దక్షిణామూర్తి వెల్లడించారు. నిందితులు జగిత్యాలకు చెందిన ఇనయత్‌ అలీ, మహమ్మద్‌ రజాక్‌, షేక్‌ అబ్దుల్​గా ఆయన పేర్కొన్నారు.

చోరీలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details